Quick Enquiry | info@teluguwomenpoets.com

మూడవ తరం

జూలూరి తులశమ్మ - కాలం - 19/20 వ శతాబ్ది


గృహలక్ష్మి పత్రికలో మోతీలాల్ నెహ్రూ పై స్మృతి పద్యాలను రాశారు(మార్చి1931)

కాంచనపల్లి కనకాంబ - కాలం - జననం -03-09-1893


“రంగ శతకము” (1905): “పద్య ముక్తావళి ” (1927)
శైలి : తోమాలియ : జీవయాత్ర
గృహలక్ష్మీ స్వర్ణ కంకణ గ్రహీత : తండ్రి కాంచనపల్లి రంగారావు: పల్నాడులోని దుర్గి గ్రామం. : విజయవాదలో త్రిలింగ విద్యా పీఠం స్థాపకురాలు.

గుడిపూడి ఇందుమతీదేవి -19/20 వ శతాబ్ది


అంబరీషవిజయము : లక్షణాపరిణయము: తరుణీశతకము : రాజేశ్వరీశతకము: నీతి తారావళి: జన్మభూమి మొదలైన కావ్యాలు.
భర్త గుడిపూడి రామారావు: నివాసము విజయవాడ

చిల్కపాటి సీతాంబ - కాలం - 19/20 వ శతాబ్ది


పద్మినీ పరిణయము : పద్యరత్నావళి:గృహలక్ష్మి, భారతి వంటి పత్రికలోరచనలు
తిరుమామణి మంటప వర్ణనము – గృహలక్ష్మి, మే 1933 సంచిక
బాలక్రీడ – గృహలక్ష్మి, జూన్, 1933 సంచిక
రాధాకృష్ణవిలాసము – గృహలక్ష్మి, సెప్టెంబరు, 1933 సంచిక
దసరాపండుగ – గృహలక్ష్మి, అక్టోబరు, 1933 సంచిక
భర్త చిలకపాటి వెంకట నరసింహాచార్యులు: నివాసము నెల్లూరు.

శ్రీమకనుపర్తి వరలక్ష్మమ్మ - కాలం - జననం - 06-10-1896


స్త్రీ హితైషిణీ మండలి స్థాపకురాలు: ఆంధ్ర రాష్ట్రసభ అధ్యక్షురాలు
ద్రౌపదీ మాన సమ్రక్షణము: సత్యా ద్రౌపదీ సంవాదము ద్విపదకావ్యాలు.
అనసూయ గృహలక్ష్మీ పత్రికలలో నిరంతరమూ వీరి రచనలు ప్రచురితాలు
ప్రధమ గృహలక్ష్మీ స్వర్ణకంకణ గ్రహీత (శారదా లేఖా రచనకు)

ద్రోణం రాజు లక్ష్మీబాయమ్మ - జననం -1904


పొణకా కనకమ్మ, జమీన్ రైతు, పత్రిక వ్యవస్థాపకురాలు: ఆలిండియా కాంగ్రెస్ తొలిసభ్యురాలు: ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు.
నైవేద్యము, గీత, రమణగీత, వీరి రచనలు: నివాసము నెల్లూరు: భర్త శేషగిరిరావు
జ్ఞాననేత్రము,ఆరాధన, అనాధఘోష, వీరి రచనలు.

పొణకా కనకమ్మ - జననం -1892


పొణకా కనకమ్మ” జమీన్ రైతు” పత్రిక వ్యవస్థాపకురాలు: ఆలిండియా కాంగ్రెస్ తొలిసభ్యురాలు: ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు.
నైవేద్యము, గీత, రమణగీత, వీరి రచనలు: నివాసము నెల్లూరు: సుబ్బరామిరెడ్డి.
ద్రోణం రాజు లక్ష్మీబాయమ్మ గాంధీ గారి అనుయాయి: భర్త శేషగిరిరావు
జ్ఞాననేత్రము,ఆరాధన, అనాధఘోష, వీరి రచనలు.

కళాప్రపూర్ణ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ - జననం - 25-12-1917


1954 సం. గృహలక్ష్మీ స్వర్ణకంకణ గ్రహీతః ఆంధ్రకవయిత్రులు గ్రంధ రచయిత్రి.
మహిళా విక్రమ సూక్తం : నా తెలుగు మాంచాల: మనసాహితి-మధుభారతి: లజ్జాకరీట ధారిణి: కన్యకమ్మ నివాళి. వీరి రచనలు. మొత్తం 18 గ్రంధాలు రచించారు.

కొసరాజు దుర్గమ్మ - కాలం - 19/20 వ శతాబ్ది


“గౌరీ సుందరి” కవ్త – గృహలక్ష్మి పత్రిక 1929 జూలై సంచిక

మల్లిపెద్ది సూరమ్మ - కాలం - 19/20 వ శతాబ్ది


“విధాతృస్తుతి” -గృహలక్ష్మి పత్రిక 1929 ఏప్రియల్ సంచిక

చేబ్రోలు సరస్వతీదేవి - 20 వ శతాబ్ది


సరస్వతీ రామాయణము : సరస్వతీ శతకము: ఆత్మోపదేశము: పతివ్రతాశతకము
భర్త చేబ్రోలు రాజగోపాల నాయుడు: నివాసం –నీలగిరి

వాజపేయాజుల మహాలక్ష్మమ్మ - 19/20 వ శతాబ్ది


“భారతనీతులు” “పోతన భక్తి వైరాగ్యములు”
భర్త రామసుబ్బరాయశాస్త్రి

ఇనగంటి సరస్వతీదేవి -19/20 వ శతాబ్ది


ప్రబోధము ఖండకావ్య రచయిత్రి

గిడుగు లక్ష్మీ కాంతమ్మ -19/20 వ శతాబ్ది


లక్ష్మీ శారదాగీతములు: శతకములు: కుమారీనీతి: లేఖదూత: కన్నీరు

జొన్నలగడ్డ శారదాదేవి (జంటకవయిత్రులు)


లక్ష్మీ శారదాగీతములు.: శతకములు:కుమారీనీతి: లేఖదూత: కన్నీరు

కల్లూరి విశాలాక్షమ్మ -19/20వ శతాబ్ది


చంద్రమతీ చరిత్రము:దమయంతీ చరిత్రము: భారత కధామృతము
తండ్రి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి

గంటి కృష్ణవేణమ్మ - 1910-1995


గిరిజా కళ్యాణము : జ్ఞానాప్రసూనాంబికా శతకము: సైరంధ్రి : నిర్వేదము: తెలుగుతల్లి
1950సం.లో గృహలక్ష్మీ స్వర్ణకంకణ గౌరవాన్ని పొందారు.
1977లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్నారు.
ఆకాశవాణి ప్రయోక్త.

రావూరు వెంకట సుబ్బమ్మ - 19/20 వ శతాబ్ది


కర్పూర మంజరి: హర్షచరిత్రలను ఆంధ్రీకరించారు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి మేనకోడలు: పంతులు గారి స్వీయచరిత్రలో ఈమె ప్రస్తావన ఉంది.

భువనగిరి లక్ష్మీ శాంతమ్మ - 19/20 వ శతాబ్ది


భీష్మ స్తవరాజము : భగవద్గీతానువాదము

సీమకుర్తి సత్యవతీదేవి- 19/20 వ శతాబ్ది


నానా క్షేత్ర సందర్శనము : చందమామ: భగవన్నుతి

ఆత్మూరి అన్నపూర్ణమ్మ - 19/20 వ శతాబ్ది


కుమార సుగుణ బోధిని

దేశిరాజు భారతీదేవి -1913-1976


కాంతా శతకము: రాష్ట్ర ప్రబోధము: రాట్నపునాదము: గృహలక్ష్మి పత్రికకు చిరకాల రచయిత్రి.
భర్త శ్రీరామచంద్రరావు: బాపట్ల నివాసం
సంక్రాంతి – స్త్రీలు – గృహలక్ష్మి, జనవరి -1933 సంచిక