Quick Enquiry | info@teluguwomenpoets.com

అయిదవ తరం

తల్లాప్రగడ విశ్వసుందరమ్మ - 1899-1949


కుపితవిధి: చిల్కా : అంధకారము: స్నేహరుచి కావ్యాలను రచించారు
భర్త తల్లాప్రగడ నరసింహం : నివాసం – చాగల్లు: జాతీయోద్యమ కార్యకర్త.
1935లో వెలువడిన వైతాళికులు గ్రంధంలో వీరి గేయాలు ప్రచురితమైనాయి

ఉప్పల రాజామణి - జననం -1913 జూన్ 17వ తేదీ


నీలకాంతి పద్యకావ్యం

బసవరాజు రాజ్యలక్ష్మమ్మ - జననం -1904 సం. కలం పేరు - సౌదామిని


దురదృష్టము : పారవశ్యము
భర్త ప్రముఖ భావకవి బసవరాజు అప్పారావు

భాస్కరమ్మ


19/20శతాబ్దం, కావ్యనికురంబము-ఉదయినీ గ్రంథమాల అబలాభ్యుదయము

వెంపటి అన్నపూర్ణమ్మ - 19/20 వ శతాబ్ది


గోదావరి పుష్కరము – గృహలక్ష్మి – జూలై, 1932 సంచిక
విరహిణి

అయ్యదేవర బాలాత్రిపుర సుందరమ్మ - 19/20 వ శతాబ్ది


పతివ్రతా ధర్మములు -గృహలక్ష్మి- జూలై, 1929 సంచిక
టీచర్ ట్రైనింగ్ – కవితామాలిక

బులుసు లక్ష్మీ నరసమ్మ -19/20 వ శతాబ్ది


శ్రీరామ గేయామృతము -గృహలక్ష్మి – జూలై, 1929 సంచిక

లలితకుమారి -19/20 వ శతాబ్ది


జోల – గృహలక్ష్మి – మే, 1929 సంచిక
మేలుకోలుపు : గృహలక్ష్మి – ఆగస్టు, 1929 సంచిక

జాగర్లమూడి జానకమ్మ -19/20 వ శతాబ్ది


తొక్కు పల్కులు – గృహలక్ష్మి – జనవరి, 1930 సంచిక

ఇందుర్తి శకుంతల -19/20 వ శతాబ్ది


పొలిపాట – గృహలక్ష్మి-మార్చి, 1931 సంచిక

పి. సీతాబాయి -19/20 వ శతాబ్ది


బృందావనమున మీరాబాయి – గృహలక్ష్మి – మార్చి, 1931 సంచిక

దేవులపల్లి సత్యవతమ్మ -19/20 వ శతాబ్ది


మీరాబాయి -గృహలక్ష్మి – మార్చి, 1931 సంచిక
ప్రణయభిక్ష -గృహలక్ష్మి – అక్టోబర్, 1932 సంచిక
ఆత్మబోధ: ప్రబోధము: ఉదయము -1931 మార్చి, గృహలక్ష్మి

సామవేదుల చిరంజీవమ్మ -19/20 వ శతాబ్ది


సత్యము -గృహలక్ష్మి – మార్చి, 1931 సంచిక
మద్యపాన నిషేదము – గృహలక్ష్మి -డిసెంబరు, 1931 సంచిక
దేశ సేవిక

ఆదుర్తి గున్నమాంబ -19/20 వ శతాబ్ది


చింత – గృహలక్ష్మి – ఏప్రియల్, 1931 సంచిక

వడ్లమాని నారాయణమ్మ -19/20 వ శతాబ్ది


చీకటి కన్నెపెండ్లి: గృహలక్ష్మి మే, 1931 సంచిక

ఆవటపల్లి కృష్ణవేణి -19/20 వ శతాబ్ది


ప్రజోత్పత్తి – గృహలక్ష్మి మే, 1931 సంచిక

కంకిపాటి రుక్మిణమ్మ-19/20వ శతాబ్ది


గొప్ప నక్షత్రము – గృహలక్ష్మి జూన్, 1931 సంచిక

నీలంరాజు సుబ్బాయమ్మ -19/20వ శతాబ్ది


నారీ సత్యాగ్రహము – గృహలక్ష్మి జూన్, 1931 సంచిక

చావలి బంగారమ్మ - జననం - 1897: మరణం - 1920


కాంచన విపంచి: కప్పతల్లి పెళ్ళి: కార్తీక పూర్ణిమ: తపస్సు: ఆ కొండ:
చుక్కలు: గృహలక్ష్మి ఆగస్టు1932
ఆగి చూడండి : ఉదయిని – మే 1936
కొత్త పాట : ఉదయిని – దసరా సంచిక 1935
అన్న : గృహలక్ష్మి – ఫిబ్రవరి 1932

జె. కామేశ్వరి - 19/20వ శతాబ్ది


సోదరీ : గృహలక్ష్మి – అక్టోబరు, 1932

ఇనగంటి రత్నమ్మ - 19/20వ శతాబ్ది


రాటపు పాటలు – గృహలక్ష్మి, జూలై 1931 సంచిక

పోలాప్రగడ రాజరత్నమ్మ - 19/20వ శతాబ్ది


వటపత్ర శాయి – గృహలక్ష్మి, జనవరి,1932 సంచిక
ప్రేమ

ఎ. హేమలత - 19/20వ శతాబ్ది


నీదు దర్శనమీకున్న నిలువగలదె – గృహలక్ష్మి, జనవరి, 1932 సంచిక
పిల్లలన ఏలంత ప్రేమ? – గృహలక్ష్మి, ఏప్రియల్, 1932 సంచిక

పి. సీతారామమ్మ - 19/20వ శతాబ్ది


మేలుకొలుపు – గృహలక్ష్మి, జనవరి, 1932 సంచిక
హృదయ నైవేద్యము – గృహలక్ష్మి, ఆగస్టు, 1932 సంచిక

పరుచూరి భువనేశ్వరీదేవి - 19/20వ శతాబ్ది


పరుచూరి అన్నపూర్ణాదేవి
వేకువ -గృహలక్ష్మి, ఏప్రియల్, 1932 సంచిక
తెనుగుబిడ్డ- గృహలక్ష్మి, ఆగస్టు, 1932 సంచిక

పి. అప్పల నరసమ్మ- 19/20వ శతాబ్ది


శ్మశానము-గృహలక్ష్మి, ఏప్రియల్, 1932 సంచిక
ఆంధ్ర వనితామణులు- గృహలక్ష్మి, జనవరి, 1930 సంచిక

వేదుల కాత్యాయని - 19/20వ శతాబ్ది


గోష్పద క్షేత్ర లక్ష్మి-గృహలక్ష్మి, జూన్, 1932 సంచిక

మండపాక సూర్యకాంతమ్మ - 19/20వ శతాబ్ది


వసంతోదయము-గృహలక్ష్మి,ఏప్రియల్, 1932 సంచిక

ఎం. శారదాదేవి - 19/20వ శతాబ్ది


భావ పక్షులు-గృహలక్ష్మి,జూన్, 1932 సంచిక

ధూళిపాళ సీతారామలక్ష్మి - 19/20వ శతాబ్ది


శ్రీహరీ-గృహలక్ష్మి,జూన్, 1932 సంచిక

ఎస్.టి.పి. కృష్ణవేణమ్మ - 19/20వ శతాబ్ది


వ్యాజాలాపము-గృహలక్ష్మి,జూన్, 1932 సంచిక

భువనగిరి లక్ష్మీకాంతమ్మ - 19/20వ శతాబ్ది


వన్యవృత్తి-గృహలక్ష్మి,జూన్, 1932 సంచిక

పైడిమర్రి సీతాదేవి - 19/20వ శతాబ్ది


కన్నీరు-గృహలక్ష్మి,జూన్, 1932 సంచిక
భారతనారి -గృహలక్ష్మి,నవంబరు, 1931 సంచిక

పట్టిసం సీతమ్మ - 19/20వ శతాబ్ది


శ్మశాన వైరాగ్యం-గృహలక్ష్మి,జూన్, 1932 సంచిక
కుక్కుటరోదనము -గృహలక్ష్మి,ఆగస్టు, 1932 సంచిక

తూతిక కమలాంబ - 19/20వ శతాబ్ది


అవనాగరకము-గృహలక్ష్మి,జూన్, 1932 సంచిక

కస్తూరి రాజా మాణిక్యాంబ - 19/20వ శతాబ్ది


అశ్రువులు -గృహలక్ష్మి,సెప్టెంబరు, 1932 సంచిక

చోడవరపు రంగనాయకమ్మ - 19/20వ శతాబ్ది


లాలిపాట-గృహలక్ష్మి,సెప్టెంబరు, 1932 సంచిక

కొరప్రోలు వేంకటరంగమ్మ - 19/20వ శతాబ్ది


శారదాగమము-గృహలక్ష్మి,అక్టోబరు, 1932 సంచిక

డి.ఎన్ రాజేశ్వరమ్మ - 19/20వ శతాబ్ది


విశ్వనాధ-గృహలక్ష్మి,సెప్టెంబరు, 1932 సంచిక

కొమ్మూరి సత్యవతి - 19/20వ శతాబ్ది


దసరాముసురు-గృహలక్ష్మి,అక్టోబరు, 1932 సంచిక

వెలగపూడి తులసీదేవి - 19/20వ శతాబ్ది


రాధ-గృహలక్ష్మి,అక్టోబరు, 1932 సంచిక

హనుమాయమ్మ

యశోదాబాయి- 19/20వ శతాబ్ది


కాసన విహంగమా-గృహలక్ష్మి,నవంబర్, 1932 సంచిక

శ్రీమతి విక్రాల శ్రీదేవమ్మ - 19/20 వ శతాబ్ది


వాసవదత్తా పరిణయము, పద్యకావ్యం, ప్రార్థనాలహరి( శతకం), శ్రీ వేంకటేశ్వర చిత్రరత్నావళి (గర్భ, చిత్ర, బంధ కవిత్వ రచన) రసిక శరణాగతి పద్యకావ్యం, కాదాచిత్క పద్య రత్నాకరము (భారతి పత్రికలో ముద్రింపబడిన, రేడియోలో చదివిన పెక్కు లఘుకృతుల సంపుటం)
వీరి స్వస్థలం ఒంగోలు జిల్లా, కందుకూరు తాలూకా, కలికివాయి గ్రామం
భర్త విక్రాల శాషాచార్యులు సుప్రసిద్ధ కవిపండితులు

రాజేశ్వరి - 19/20వ శతాబ్ది


ధర్మపత్నీ సాహచర్యము-గృహలక్ష్మి,నవంబర్, 1929 సంచిక
లవణ సాగర మధ్యము-గృహలక్ష్మి,ఫిబ్రవరిర్, 1930 సంచిక
తాజ్ మహల్–గృహలక్ష్మి,అక్టోబర్, 1933 సంచిక

గంటి కామేశ్వరమ్మ - 19/20 వ శతాబ్ది


బృందావనమున కృష్ణుడు, గృహలక్ష్మి, నవంబర్, 1931 సంచిక

చర్ల సుశీలాదేవి - 19/20 వ శతాబ్ది


బృందావనమున కృష్ణుడు, గృహలక్ష్మి, నవంబర్, 1931 సంచిక
పసుల కాపరి బాలిక – గృహలక్ష్మి పత్రికలోముద్రితం

పి. సీతారామమ్మ - 19/20 వ శతాబ్ది


మేలుకొలువు- గృహలక్ష్మి, జనవరి, 1932 సంచిక
హృదయ నైవేద్యము – గృహలక్ష్మి, ఆగస్టు, 1932 సంచిక

యలమంచిలి అచ్చమాంబ - 19/20 వ శతాబ్ది


మానవతి – గృహలక్ష్మి, జనవరి, 1933 సంచిక

ఉప్పులూరి అన్నపూర్ణమ్మ - 19/20 వ శతాబ్ది


ఆంధ్రగృహలక్ష్మి- గృహలక్ష్మి, జూన్, 1933 సంచిక

వెల్లంకి సంజీవమ్మ - 19/20 వ శతాబ్ది


వీరసుతులు- గృహలక్ష్మి, జూన్, 1933 సంచిక

ఆదూరి లీలావతీదేవీ - 19/20 వ శతాబ్ది


ఒకనాడు- గృహలక్ష్మి, జూన్, 1933 సంచిక
నిరీక్షణ

ఆచంట సత్యవతమ్మ - 19/20 వ శతాబ్ది


భరతమాత- గృహలక్ష్మి, ఆగస్టు, 1933 సంచిక

రత్నావళి - 19/20 వ శతాబ్ది


వసంతసంధ్య- గృహలక్ష్మి, సెప్టెంబర్, 1933 సంచిక

అయ్యదేవర బాలాత్రిపుర సుందరమ్మ - 19/20 వ శతాబ్ది


పతివ్రతా ధర్మములు- గృహలక్ష్మి, జూలై, 1929 సంచిక
టీచర్ ట్రైనింగ్ – కవితామాలిక

వీరుభొట్ల రామలక్ష్మమ్మ - 19/20 వ శతాబ్ది


స్త్రీవిద్య- గృహలక్ష్మి, సెప్టెంబరు, 1933 సంచిక

చర్ల నగరాజకుమారి - 19/20 వ శతాబ్ది


హరిజన ఘోష- గృహలక్ష్మి, అక్టోబరు, 1933 సంచిక
బొబ్బిలి బెబ్బులి

యండ్లూరి రమాదేవి - 19/20 వ శతాబ్ది


మధురగానము- గృహలక్ష్మి, నవంబరు, 1933 సంచిక

పాకనాటి శ్రీ లక్ష్మీ కామేశ్వరి - 19/20 వ శతాబ్ది


భగవల్లీల- గృహలక్ష్మి, నవంబరు, 1933 సంచిక

తులసీ లక్షణ - 19/20 వ శతాబ్ది


పిచ్చి కల్లాలు

కర్లపాలెం రాజ్యలక్ష్మి - 19/20 వ శతాబ్ది


కొండవీడు

బెల్లంకొండ కనకమ్మ - 19/20 వ శతాబ్ది


ఆంజనేయ స్తుతి

మంగతాయారమ్మ - 19/20 వ శతాబ్ది


గీతికా మౌక్తిక హారము

దోసపాటి సీతారామమ్మ - 19/20 వ శతాబ్ది


ఆంధ్రమాత

కొల్లూరి గౌరీదేవి - 19/20 వ శతాబ్ది


సౌదామిని

విజమూరి సీతాదేవి- 19/20 వ శతాబ్ది


ప్రముఖ జానపదగాయని, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మేనకోడలు
పంజరము కావ్యం

వట్టికొండ విశాలాక్షమ్మ- 19/20 వ శతాబ్ది


అభ్యుదయ గీతాలు

జయంతి లక్ష్మీ మంగళ తాయారు- 19/20 వ శతాబ్ది


అభ్యుదయము

తుమ్మల వసంతాదేవి- 19/20 వ శతాబ్ది


శ్రావణకృతి

మీనాక్షీ దేవి- 19/20 వ శతాబ్ది


ఆంధ్రీ

ఆర్. శారద- 19/20 వ శతాబ్ది


నీరసము

కల్పాల పార్వతి- 19/20 వ శతాబ్ది


ప్రబోధము : కొమ్ముటేనుగులవిగో! కోరాడి రంజిల్లెడు – గృహలక్ష్మి, ఆగస్టు -1933

రాజహంస- 19/20 వ శతాబ్ది


సరస్వతీపూజ
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సతీమణి

కడియాల సుభద్ర- 19/20 వ శతాబ్ది


రాఘవా!-నిందాస్తుతి – గృహలక్ష్మి రచయిత్రి

చేజెర్ల రామరత్నమ్మ- 19/20 వ శతాబ్ది


హెచ్చరిక

బంకుపల్లి వెంకటరత్నమ్మ- 19/20 వ శతాబ్ది


సంగ్రహరామాయణము

పర్సా జానకీదేవి - జననం -1925, మరణం-1995


రసాంజలి(ఖండకావ్యం): నిలింపశ్రీ: ఋతుత్రయము వీరి రచనలు.
త్రిభుజ చక్రేశ్వరి(లలితా త్రిశతి వ్యాఖ్యానము) శ్రీ మాత పూజాకుసుమాలు (దేవి పూజా విధానం పద్యకావ్యం)
స్వగ్రామం ఖమ్మం జిల్లా గేటుకారేపల్లి. భర్త పర్సా దుర్గాప్రసాదరావు గారు

సోమరాజు ఇందుమతీదేవి- 19/20 వ శతాబ్ది


గౌరి : పతిభక్తి : శ్రీరంగ దేవుని స్తోత్రము

నేమాని భారతీ రత్నాకరాంబ - 19/20 వ శతాబ్ది


నిర్మల భారతీ నక్షత్ర మాలిక : రుద్రమదేవి : విజయదశమి : ఖడ్గతిక్కన

మోద ప్రసూనాంబ - 19/20 వ శతాబ్ది


మహిళ పద్యకావ్యం

దొప్పలపూడి అనసూయాదేవి - జననం -1919


గుంటూరు జిల్లా : బాపట్ల తాలూకా: రేటూరు గ్రామం వీరి నివాసం
అశ్రుతర్పణము : ఉషశ్రీ : విరాగిని : మాతృహృదయము వీరి కవితలు

వి. ఆర్. నాయకమ్మ- 19/20 వ శతాబ్ది


యోగ్యత- ఆంధ్ర పత్రిక – ఏప్రియల్, 1950

జి. కమల కుమారి- 19/20 వ శతాబ్ది


చరిత్ర హీనులు – ఆంధ్రమహిళ, జూన్, 1953

చదలవాద సోదరీ కవయిత్రులు- 19/20 వ శతాబ్ది


సుమతీ – ఆంధ్రమహిళ, మార్చి- 1956

శ్రీపతి పండితారాధ్యుల సుశీలాదేవి- 19/20 వ శతాబ్ది


వరకట్నం – ఆంధ్రమహిళ, డిసెంబరు- 1956

పి.అరుణకుమారి- 19/20 వ శతాబ్ది


పవన సూక్తము : భారతి- జనవరి, 1960

డా. నాయని కృష్ణకుమారి - జననం -1930 - జన్మస్థలం - గుంటూరు


అగ్ని పుత్రి : ఏం చెప్పను నేస్థం : కావ్యాలు
నాయని సుబ్బారావు గారి కుమార్తె
జానపద సాహిత్య పరిశోధనలో విశేష కృషి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విభాగాధిపతిగా తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉన్నత
1950ల నుండి వెలువడిన పత్రికలలో, ఆంధ్రప్రభ. భారతి, కిన్నెర, స్రవంతి మొ. పత్రికలలో వీరి రచనలు ఏదోఒకటి తప్పనిసరిగా ఉండేది.

ఇవటూరి రమలత- 19/20 వ శతాబ్ది


తమసోమా జ్యోతిర్గమయ : భారతి- ఏప్రియల్, 1962

అత్తిలి స్వరాజ్యలక్ష్మి- 19/20 వ శతాబ్ది


మాతృవిలాపం : తెలుగు స్వతంత్ర, జనవరి, 1959

ఉల్లగంటి సౌభాగ్యలక్ష్మి- 19/20 వ శతాబ్ది


దివ్య వసంతలక్ష్మి – కావ్యం

వసంత కుమారీ దేవి- 19/20 వ శతాబ్ది


షట్పది : కావ్యం

భాస్కర స్వర్ణాంబ- 19/20 వ శతాబ్ది


” ? ” : భారతి, ఆగస్టు1975

మాడభూషి కస్తూరి- 19/20 వ శతాబ్ది


జానపదాలు : స్రవంతి : మే, 1963 సంచిక

ఎల్.ఎల్.ఎన్.లత - 19/20 వ శతాబ్ది


యువరక్తంలో నవతరం -ఎక్స్ రే – స్త్రీల కవితల ప్రత్యేక సంచిక – మార్చి 1982

కె. భార్గవి కిశోర్ - 20 వ శతాబ్ది


స్వార్థపరులు : వంచకుడు – ఎక్స్ రే – స్త్రీల కవితల ప్రత్యేక సంచిక, మార్చి 1982

ఎన్. జి. శార్వాణి - 20 వ శతాబ్ది


ఆకలి: ఎక్స్ రే – స్త్రీల కవితల ప్రత్యేక సంచిక, మార్చి 1982

బొమ్మిరెడ్డి పల్లి భానుశ్రీ


వ్యథ : ఎక్స్ రే – స్త్రీల కవితల ప్రత్యేక సంచిక, మార్చి 1982

వి. సువర్చలారాణి


ఖబడ్దార్ : ఎక్స్ రే – స్త్రీల కవితల ప్రత్యేక సంచిక, మార్చి 1982

భాగవతుల లలిత శర్మ


ప్లాట్ ఫారం : ఎక్స్ రే – స్త్రీల కవితల ప్రత్యేక సంచిక, మార్చి 1982

కర్లపాలెం సరోజిని


అంట్లగిన్నెన్నాకాను : ఎక్స్ రే – స్త్రీల కవితల ప్రత్యేక సంచిక, మార్చి 1982

ఎం. పద్మినీ దేవి - 20 వ శతాబ్దం


ముకుందమాల – ఇంకా వీరివి ఎన్నో కవితలు, పాటలు ఆకాశ వాణిలో ప్రసారితాలు

చిల్లరిగె స్వరాజ్యలక్ష్మి


ఎంత అన్యాయం – భూమిక, సెప్టెంబరు – అక్టోబరు పత్రిక, 2004

మల్లాది పద్మావతి - 20 వ శతాబ్ది


శ్రీ కాళహస్తీశ్వర శతకం : జ్ఞానప్రసూనాంబ శతకం

కొండపల్లి కోటేశ్వరమ్మ - 20 వ శతాబ్ది


కృష్ణాజిల్లా మహిళా ఉద్యమ వ్యాప్తికి కృషి చేశారు.
అశ్రు సమీక్షణం వీరి కవితాసంపుటి
మానవతకు చితి-అభ్యుదయ, నవంబరు, 1987

అనసూయ - 20 వ శతాబ్ది


ప్రముఖ కవి పట్టాభి గారి సోదరి : స్నేహలతారెడ్డి మృతికి స్పందించి, స్నేహాభిరామం కవితాసంపుటిని వెలువరించారు.
రవీంద్రుని కవిత్వాన్ని శ్యామపర్ణి అనే పేరుతో 1965 లో తెలుగులో వెలువరించారు.

పి. యశోదారెడ్డి - జననం -1929


తెలంగాణా మాండలిక భాషను సాహిత్యం ద్వారా ప్రచారం చేశారు
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవిని అలంకరించిన తొలి మహిళ
భావిక : ఉగాది వీరి కావ్యాలు

పి. శ్రీదేవి- 20 వ శతాబ్ది


వెన్నెల ఎడారిలో చీకటి ఒయాసిస్సు

వి. రాజకుమారి

సి. వేదవతి

వాసా ప్రభావతి- 20వ శతాబ్దం


అమ్మ: ఆలాపన :జగతి : ప్రగతి : మంజీరనాదాలు: మళ్ళీ మళ్ళీ పుడతా కవితా సంపుటాలతో కలిపి దాదాపు పదకొండు సంపుటాలు ప్రచురితాలు
తెలుగు విశ్వ విద్యాలయం నుండి రెండు అవార్డులు, మద్రాసు తెలుగు అకాడెమీ వారి పురస్కారం: భోపాల్ సాహిత్య పరిషత్ భారత భాషా భూషణ్ బిరుదు.
అలల కొలువు-కవితా సంపుటం, 2006: మళ్ళీ మళ్ళీ పుడతా -1997

శారదా అశోక వర్థన్ - జననం -1938


8 కవితా సంపుటాలు ప్రచురితాలు. రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత
గృహలక్ష్మీ స్వర్ణ కంకణ గ్రహీత: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నాటక రచయిత్రి పురస్కారాన్ని అందజేసింది
2001 లోసుశీలా నారాయణ రెడ్డి అవార్డు స్వీకరించారు.
అక్షరం నా ఆయుధం -2006

జ్యోతిర్మయి - 21 వ శతాబ్ది


సంగీత గేయ సంకలనం: దీప్తి కవితాసంపుటి, 1975 : భావన కవితాసంపుటం, 1977 మధుజ్వాల, 1982.

పి.చిరంజీవినీ కుమారి


ఆగమ సంగీతం: నవమానవునికి యుగసందేశం : మొదలైన 4 సంపుటాలు ప్రచురితాలు
వీరి లేత మందారాలు-రక్తసిందూరాలు సంపుటం సోవియట్ లాండ్ పొయిట్రీ అవార్డు అందుకుంది.
పండగ సంబడం – స్పృహ, కవితాసంకలనం, 1978

వాణీ రంగారావు - జననం -1944


స్త్రీల సమస్యల పట్ల అవగాహనతో రాసిన కవయిత్రి.
దీపం, 1977 : వెలుగు నగరం, 1987 -నీరు: వీరి కవితా సంపుటాలు

దుర్గం తారాబాయి, 20 వ శతాబ్దం,


తారాహారాలు – కవితాసంపుటి

తాయారు యలమంచలి


తరంతరం – కవితాసంపుటం

జానకీబాల ఇంద్రగంటి- జననం -1945


మనశ్సల్యాలు – కవితా సంపుటం, 1992
స్త్రీ – కవితాలత, కవితా సంపుటం

డి. సుజాతాదేవి- జననం -1949


వరాలు : మల్లి పాటలు : కిన్నెర పాటలు వీరి ప్రచురిత సంపుటాలు
బాల సాహిత్యంలో అవార్డు గ్రహీత

ఏ. ఎస్. మణి (అరవింద)- జననం -1934


ఐనా… , ఆంధ్రప్రభ వారపత్రిక, 20 జనవరి, 2001

రేవతీ దేవి - జననం - 1951


శిలాలోలిత – కవితాసంపుటి – 1981
ఈ సంపుటానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు అందుకున్నారు.

డి. భారతి


ఎలక్షన్ – మార్చి,1992, సంజన పత్రిక: బాకీ – విశాలాంధ్ర, 25-8-80, దిన పత్రిక

మాడభూషి కస్తూరి


జాణపదాలు- స్రవంతి మాసపత్రిక, మే, 1963: ఎదిగిపో – ఆంధ్రప్రభ, నవంబరు,1976

వంగల రుక్మిణి


స్వరాజ్యపు రైలుబండి- కవితాలత, యువభారతి సంపుటం.

రత్నమాల


శ్మశాన సౌందర్యం, అక్టోబరు, 1992

పరిటాల హైమవతి - జననం - 1933


శ్రీ వేదాద్రి లక్ష్మీ నృసింహ స్వామి స్తోత్రము, పద్యకావ్యం, 2006 లో ముద్రితం

కె. దుర్గాదేవి


అర్షగీతం – కవితాలత, యువభారతి సంకలనం

గురజాడ సత్యకుమారి - జననం -19-09-1939


రామాయణ దర్పణము (రామాయణాంతరార్థం) శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి(లలితా సహస్రనామ వ్యాఖ్య) నారద భక్తి దర్శనము, వేణు గీతాలు(అఖండానంద సరస్వతీ స్వామి హిందీ ప్రవచనాలకు అనువాదం)
పంచకన్యలు, చక్కనివాడు – అమెరికా తెలుగు జ్యోతి త్రైమాస పత్రికలో ప్రచురితాలు
డియర్ కృష్ణా, కవితాలత, యువభారతి సంకలనం – 1976
పల్లెకాలం – మహాంధ్ర – ప్రమోద సంవత్సరాది సంచిక, ఉగాది, హయగ్రీవుడు, రామాయణాంతర్గతం.

రాజపుష్పం


గుండెమార్పిడి – కవితాలత, యువభారతి సంకలనం – 1976

మంత్రి ప్రగడ శేషాబాయి


కనిపించని దేవుడు – కవితాసంపుటి

వై. శాంతి


సమాజానికి దర్పణం- కవితాలత, యువభారతి సంకలనం-1976

బి. సుమిత్రాదేవి


మార్చుకో నీ మార్గం- కవితాలత, యువభారతి సంకలనం-1976

చకిలం రాధిక


బెమ – కవితాలత, యువభారతి సంకలనం – 1976

ఆస్కాని కుసుమ కుమారి


కలిసిఉందాం – తెలుసుకుందాం – కవితాలత, యువభారతి సంకలనం – 1976

నిమ్మగడ్డ కామేశ్వరి


జీవితం – ఆంధ్రప్రభ, 1-3-77.

పి. పద్మజవాణి


క్రాంతి కవిత – ఎక్సరే, మహిళా సమస్యల ప్రత్యేక సంచిక, డిశంబరు 1982

అడవికొలను పార్వతి


కవితా! ఇటుచూడు – అభ్యుదయ, జనవరి, 1979 : హిమాని, ఎక్సరే, మార్చి, 1990: అపరకాళిగా మారు ఎక్సరే, స్త్రీల కవితలప్రత్యేక సంచిక

ఎ. సుశీల


ఆకలి – మినీ కవితా విప్లవం సంపుటం

పచ్చిగోళ్ళ సుధ


జాతికి పట్టిన పీద – వేకువ, కవితాసంపుటి, ఏప్రిల్, 1991

ఎన్. సి. రంగమణి


ఆలోచన – ఇందూరు భారతి – సంక్రాంతి సంకలనం

సరోజ


పిలుపు – ఇందూరు భారతి – సంక్రాంతి సంకలనం

జయప్రభ -జననం-29-7-1957 నాగపూర్ లో


సూర్యుడు కూడా ఉదయిస్తాడు(1980): యుద్ధోన్ముఖంగా(1986): వామనుడి మూడోపాదం(1988) ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిధి? (1991): యశోధరా ఈ వగపెందుకే (1993) కవితా సంకలనాలు
సృష్టి కర్తను, యువభారతి, మార్చి 1980
లోహిత కరపత్రిక సంపాదకులు

దినవహి లక్ష్మీ కామేశ్వరి


వెన్నెల్లో విశాఖ – భారతి, మే, 1980 : నైరూప్యంలో నీరూపం – భారతి, జూలై, 1979

శ్రీమతి జలసూత్రం పద్మావతి - జననం - 1952 లో గుంటూరులో


యంత్ర పుష్పాలు – భారతి, మే, 1980 : ఒక హృదయం రాలింది – ముద్ర, స్త్రీకవయిత్రుల సంకలనం

మాడభూషి వరలక్ష్మి


కర్తవ్యం – భారతి, జూన్, 1979

జ్యోత్స్న


వారి జీవితాలలోకి – మినీ కవితా విప్లవం – సంకలన కర్త –కొల్లూరి

సి. ఆనందారామం


ఆచార్యుడు – భారతి, ఏప్రియల్ – 1981

పురాణం ప్రభాతలక్ష్మి

ఎస్. పద్మావతి


ఏకాంత తత్త్వం – భారతి, డిశంబర్, 1983

శీలా సుభద్రాదేవి - జననం - 1949 విజయనగరంలో


5 కవితా సంపుటాలు ప్రచురితాలు.
తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాన్ని 1999 సం.కి అందుకున్నారు.

విజయ


రాజీ – స్త్రీ కవితా సంకలనం

అత్తలూరి రాజ్యలక్ష్మి


ప్రగతి – ఎక్సరే, డిశంబరు, 1988

ఐ. సీతారమాదేవి


పాఠం – అభ్యుదయ, డిశంబరు, 1990

ఐ. కుసుమకుమారి


ఉద్యమకారులు – అభ్యుదయ, ఆగస్టు 1991

డా. పి. సంజీవమ్మ


శీలంలేని సీత – అభ్యుదయ, ఫిబ్రవరి, 1988

ఐ.ఎస్. రమాదేవి


కవితాచిత్రాలు – అభ్యుదయ, జనవరి 1992

వి. స్వర్ణకుమారి


వరదలో ఊరు – ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక

పావని


సున్నం కొట్టిన సమాధులు – ఎక్సరే, మార్చి 1982

కొనకంచి శారదాదేవి


తిరుగుబాటు – ఎక్స్ రే, మే, 1982

ఉష


భూత, వర్తమాన, భవిష్యత్కాలాల మధ్య నేను- ఎక్స్ రే, డిశంబరు, 1984

కలిదిండి జయ


బూమెరాంగ్ – ఎక్స్ రే, మార్చి, 1984
మధ్యతరగతి ఇగోయిస్టు-ఎక్స్ రే, డిశంబరు, 1984

పొన్నలూరి పద్మావతి


ఓ ఓటరూ! – ఎక్స్ రే, జూన్, 1983

వరంగల్ రాజ్యలక్ష్మి


వ్యామోహం, ఎక్స్ రే, మార్చి,, 1985

సత్తి శ్రీలక్ష్మి


ముప్పు – ఎక్స్ రే, మార్చి,, 1985

అల్లూరి రాజకుమారి


వాగ్దానం – ఎక్స్ రే, మార్చి,, 1985

కోకా విమలకుమారి - జననం 1943, విజయవాడలో


అక్షర సందేశం, కవితాసంకలనం: 1993 సం.నికి తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు పొందారు

వి. హైమ


నిజం: ఒక వేదన కోసం : విన్నపాలు కవితలు వివిధ పత్రికలలో ప్రచురితాలు.

వీరపల్లె వీణావాణి


నవయుగం – మినీ కవితావిప్లవంసంకలనం -సంకలనకర్త , కొల్లూరి

సత్యశ్రీ


కనిపించుటలేదు, వనిత మాసపత్రిక, జనవరి, 1996

సి.హెచ్. సుశీల


మగవాళ్ళూ! మీకు జోహార్లు- ఎక్స్ రే, స్త్రీల కవితల ప్రత్యేక సంచిక

పి.ఎస్.లక్ష్మి


అనాధ – ఎక్స్ రే, స్త్రీల కవితల ప్రత్యేక సంచిక

సి. శారదామణి


స్త్రీ – ఎక్స్ రే, స్త్రీల కవితల ప్రత్యేక సంచిక

సింధు


సుంకం, ఎక్స్ రే, డిశంబర్, 1988

పొన్నగంటి పార్వతి


క్రోటన్ మొక్క – ఎక్స్ రే, డిశంబర్, 1989
కళ్ళుతెరు – ఎక్స్ రే, జనవరి, 1991

శికాకొల్లు లక్ష్మి


పరాభవం – చైతన్యకవిత – 1989 ఏప్రియల్

కె. స్వర్ణలత


ఏది గొప్ప – స్రవంతి మాసపత్రిక, డిశంబర్, 1988

తాయారమ్మ


భవితపై మతం రక్తముద్ర – చైతన్యకవిత-1996 ఏప్రియల్

డా. దివాకర్ల రాజేశ్వరి


నక్షత్ర దాహం : నీరు స్తంభించిన వేళ : కవితా సంపుటాలు ప్రచురితాలు
జీవనది – చైతన్యకవిత, ఏప్రియల్ 1996 : క్లోన్ – భూమిక, జనవరి, 1998 సంచిక

సావిత్రి - జననం - 1949, మరణం - 1992


బందిపోట్లు – ఆంధ్రజ్యోతి వారపత్రిక, 23-3-1984

ఓల్గా (పోపూరి లలితకుమారి)


నీలిమేఘాలు కవితా సంకలనం సంపాదకురాలు : అస్మిత – వ్యవస్థాపక సభ్యురాలు
గర్భాశయానికి వీడ్కోలు – వార్త, 9-3-96 : అద్వైతం-1991 మే.
సూపర్ ఉమెన్ కాలేను : మెహెందీ స్త్రీల విజ్ఞప్తి – స్త్రీ శక్తి,ఆంధ్రజ్యోతి దినపత్రిక
గృహలక్ష్మి – కవిత -09-10-89-ఆంధ్రపత్రిక దినపత్రిక
80వ దశకంలో తెలుగు సాహిత్యాన్ని స్త్రీవాద సిద్ధాంతంతో ప్రభావితం చేసే రచనలను చేశారు.

యలమంచిలి అచ్చమాంబ - 19/20 వ శతాబ్ది


మానవతి – గృహలక్ష్మి, జనవరి, 1933 సంచిక

దేశిరాజు లక్ష్మీ నరసమ్మ


మిత్ర పరితాపము – స్మృతి కవిత, ఫిబ్రవరి 1944, హిందూసుందరి

రాజ్యం


తెలుగు తల్లి – పద్య కవిత, ఫిబ్రవరి 1944, హిందూసుందరి

పాకనాటి లక్ష్మీ నరసమ్మ


భగవల్లీల – 1932, అక్టోబర్, గృహలక్ష్మి

మండపాక సూర్యకాంతమ్మ - 19/20 వ శతాబ్ది


వసంతోదయము – గృహలక్ష్మి, ఏప్రియల్, 1932 సంచిక

బెల్లంకొండ కనకమ్మ


ప్రార్థన – 1932 నవంబరు, గృహలక్ష్మి

"అమల" గ్రంధకర్త్రి


విషాదగీతి – అక్టొబర్, 1927, భారతి

టి. సరస్వతి


సందేశము – అక్టొబర్, 1927, భారతి

మంగళగిరి ప్రమీలాదేవి


నేను – ఫిబ్రవరి, 1983, భారతి

ఎస్. పద్మావతి


నిరీక్షణ కొండలు: మూగభావాలు: సత్య దర్శనం: ఏకాంతత్త్వం: భారతి, జూలై,1983

పంతగడ శేషమ్మ - 1926


పద్యకవితలు, వచనకవితలు, పాటలు, వివిధ పత్రికలలో ప్రచురితాలు

గుజ్జర్లమూడి నిర్మలాదేవి - 1950


వెలుగుతున్న మైనం – కవిత : వీరి కవితలు అరుణతార, భూమిక, ప్రజాసాహితి మొ. పత్రికలలో ప్రచురితం

ఎడ్లూరి విజయకుమారి - 1951


గుంటూరు జిల్లా మోదుకూరులో జననం: చిన్న చేపను పెద్ద చేప మింగింది – కవిత

ఝాన్సీ కె.వి.కుమారి- జననం-1954


కృష్ణాజిల్లా, గన్నవరంలో జన్మించారు- నిశ్శబ్ద రాగం- కవితాసంపుటం

భూషి హేమ-1962


అనంతపురం జిల్లా గుంతకల్లులో జననం: ఆశాదీపిక – తొలికవిత 1979 లో రాశారు.
నీకు, కొత్తవాకిలి, అగాధం

జూపాక సుభద్ర - జననం -1922


వరంగల్ జిల్లా రేగొండ మండలం, దామరంచపల్లె.: రేడియోలో వీరి కవితలు ప్రసారితం అయ్యాయి.
స్నేహం కవిత ప్రచురితం: భూమిక, ఆంధ్రజ్యోతి, ఏకలవ్య పత్రికలలో వీరి కవితలు ప్రచురితాలు
లేకి-లందా-కవ్త, నల్లపొద్దు సంకలనంలో ప్రచురితం.

పుట్ల హేమలత - జననం- 1962


పొరుగిల్లు – కవిత

జాజుల గౌరి - జననం -1967


మొదటికవిత – కర్షకులు: బాలకార్మికులు, పేదప్రజలు వంటి అంశాలపై దాదాపు 300ల కవితలు రాశారు.
దళితసామ్రాజ్యెం : ఉతికి ఆరేస్తా : ఏకలవ్య ప్రత్యేక సంచిక, 1994: సంపాదకులు – సత్యమూర్తి
నేను నేనుగా : మాదిగచైతన్యం, ప్రత్యేక సంచిక: 1997

వి. నాగమణి- జననం -1975


1995లో వరంగల్ లో నిర్వహించిన కవితారచన పోటిలలో స్వర్ణభారతి కవితకు బహుమతి పొందారు
కథలు కవితలు ప్రచురితాలు: ఎదురుచూపు, కవిత నల్లపొద్దులో ప్రచురితం

విమల - జననం 1963


విమోచన పత్రికా సంపాదకురాలు: అడవి ఉప్పొంగిన రాత్రి వీరి ప్రచురిత కవితాసంపుటం(1986)
వీరు ఉద్యమ స్ఫూర్తితో రచనలు చేస్తూ, స్త్రీ స్వేచ్చా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు.
ప్రస్తుతం ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు

వసంత కన్నాభిరన్ - జననం - 1939


కఠోర షడ్జమాలు : శరీరం – కవిత, నీలిమేఘాలు కవితాసంకలనంలో ప్రచురితం
మహిళావరణం సంచిక సంపాదకులలో ఒకరు : ప్రముఖ ఫెమినిస్టు రచయిత్రి

కె.గీత - జననం - 1970, డెసెంబరు 11 వ తేదీ


బంగాళాఖాతం : నీలిమేఘాలు కవితాసంకలనం -1992

కొండేపూడి నిర్మల- 1957-పుట్టింది విజయవాడ


సందిగ్ధసంధ్య(1988), నడిచే గాయాలు(1989), బాధాశప్తనది(1994), మల్టీనేషనల్ ముద్దు(2001)
వీరి కవితలు వివిధ భాషలలోకి అనువదింపబడి, ప్రతిష్టాత్మక కుమరన్-ఆశన్ అవార్డు పొందారు.
ప్రముఖ స్త్రీవాద కవయిత్రి : ఏషియానెట్ చానెల్ ఇ-దక్షిణ్.కాం తెలుగు విభాగం ఎడిటర్ గా పనిచేశారు.

రౌద్రి(భాగవతుల లలితా ఆరుద్ర)


నిద్రపోని పాట-కవితాసంపుటి : ముసుగు లోపల – ఆంధ్రజ్యోతి 1993

చిల్లర భవానీదేవి -జననం - 1954


బాపట్లలో జననం : నాలోని నాదాలు, గవేషణ, శబ్దస్పర్శ, వర్ణనిశి, ఐదు కవితాసంకలనాలు
తెలుగు విశ్వవిద్యాలయం నాళం కృష్ణారావు స్మారక బహుమతిని అందుకున్నారు.

ఆదూరి సత్యవతీదేవి


వెన్నెల్లో వేణుగానం : రెక్కముడవని రాగం : జలపాతగీతం: కవితా సంపుటులు ప్రచురితాలు
తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం: ఆంధ్ర లలితకళాసమితి కృష్ణశాస్త్రి పురస్కారం

ఘంటశాల నిర్మల - జననం - 1957


ప్రముఖ స్త్రీవాద కవయిత్రి : అనేక కవితలు వ్యాసాలు రాశారు
జుగల్ బందీ – ఆంధ్రజ్యోతి దినపత్రిక, 21-9-1990 : ఎ కాళ్ గళ్స్ మోనోలాగ్-6-1-88, ఆంధ్రజ్యోతి దినపత్రిక : వీడియాకోచ్ విషాదం -మినుకు,2001

మహెజబీన్ -జననం-1967


నెల్లూరులో జననం. స్త్రీవాద కవయిత్రులలో ఒకరు.
ఆకురాలుకాలం కవితా సంపుటాన్ని 1997 లో వెలువరించారు.

పాటిబండ్ల రజని -జననం-1966


ఎర్రజాబిళ్ళ ఎరీనా, వీరి కవితా సంపుటం: అమ్మతోడు, కవిత-భూమిక-మే-ఆగస్టు,2000
ఎబార్షన్ స్టేట్ మెంట్ వీరి ప్రముఖ స్త్రీవాద కవిత, 17-8-80 ఆంధ్రజ్యోతి వీక్లీ లో ప్రచురితం

రెంటాల కల్పన - జననం -1966


విజయవాడలో జన్మించారు : నేను కనిపించే పాదం కవితాసంకలనం ప్రచురితం

ఈశ్వరి - జననం - 10-9-1959


1988 అక్టోబరు 4 వ తేదీన ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరి కవితలతో ఈస్వరి కోసం అన్న కవితాసంకలనాన్ని విరసం వారు వెలువరించారు.

అనిశెట్టి రజిత


వరంగల్ లోపుట్టి పెరిగారు : రెండు దశాబ్దాలుగా కవితలూ వ్యాసాలు వివిధ పత్రికలలో వెలువరిస్తున్నారు
గులాబీలు జ్వలిస్తున్నాయి- 1984: చెమటచెట్టు, ఉసురు – సంపుటాలు-1999
లచ్చవ్వ- దీర్ఘకవిత-2000
చెప్పుచెల్లె – నేనొక నల్లమబ్బునవుతా, కవితా సంపుటం, 1994
బాల్యశిక్ష – భూమిక, సెప్టెంబరు, 2006

ఎస్. జయ - జననం-16-12-1955


కర్నూలు జిల్లాలోని మండ్లె గ్రామంలో పుట్టారు: విమోచన, నలుపు పక్ష పత్రికలలో పనిచేశారు.
రెక్కలున్న పిల్ల – కవితాసంకలనాన్ని 1998 లో అచ్చు వేశారు.: కొన్ని కరపత్రాలు – వార్త, 4-4-01

శిలాలోలిత - (పి.లక్ష్మి) జననం - 12-07-1962


కవయిత్రుల కవిత్వం – పరిశీలన అనే అంశంపై పి.హెచ్.డి. పట్టా పొందారు
పంజరాన్ని నేనే-పక్షిని నేనే, కవితాసంపుటం ప్రచురితమైంది. : ఎంతెంత దూరం: కవితా సంపుటం

చల్లపల్లి స్వరూపరాణి


తొలి దళిత స్త్రీవాద రచయిత్రి : వివిధ పత్రికలలో వీరి కవితలు ప్రచురితాలు.
మంకెనపూవు కవితాసంపుటాన్ని ప్రచురించారు ఆమె పేరు స్వేచ్చ –భూమిక, సెప్టెంబరు, 2006

పసుపులేటి గీత


లొంగుబాటు – ఆదివారం ఆంధ్రజ్యోతి-21-6-1998

మందరపు హైమవతి - జననం -16-2-1956


విజయవాడలో జననం : సూర్యుడు తప్పిపోయాడు కవితా సంకలనం వెలువరించారు.
కృష్ణశాస్త్రి అవార్డు గ్రహీత: కవితలు వివిధ పత్రికలలో ప్రచురితాలు.

మొక్కపాటి సుమతి - జననం -1960


గుంటూరు జిల్లా రెంటపాళ్ళలో జననం
రగిలే గొంతులు : స్త్రీవాద గీతాలు: జీవస్వరాలు: సంక్షేమ గీతాలు కవితా సంపుటులు

రావులపల్లి సునీత- జననం -14-04-1953


అమ్మ అలిగింది – ఆంధ్రజ్యోతి వారపత్రిక 1989 దీపావళి ప్రత్యేక సంచిక, పేజి -184
ఆత్మహత్య నా నిరసన – నీలి మేఘాలు – కవయిత్రుల కవితా సంకలనం-1993

వాసిరెడ్డి పద్మ- జననం -1966


తెహల్కాలం-కవిత, ముద్ర కవితా సంకలనం-2001

బి. పద్మావతి - జననం-1966


గుక్కపెట్టిన బాల్యం-ముద్ర కవితా సంకలనం-2001

కె. వరలక్ష్మి - జననం -1959


తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట-స్త్రీవాద దృక్పథంతో రచనలు చేశారు.
ఆమె: శృంఖలాల్లోంచి : ఆ ఇంట్లోనే : అవ్యక్త వేదనారాగం: నీలి మేఘాలు కవితా సంపుటిలో ప్రచురితం
ఏకాంత స్రోతస్విని: ముద్ర కవితా సంకలనం-2001

శివలెంక రాజేశ్వరీదేవి - జననం -1955


రంగులు వెలిసి రాగాలు వినిపించని వేళ- నీలి మేఘాలు కవితా సంపుటిలో (1993) ప్రచురితం
చీకటి గది: ముద్ర కవితా సంకలనం-2001

వర్రేరాణి-1973-2001


చూలాలు – రచన మాసపత్రిక – ఆగస్టు, 1996
స్త్రీ-కవిత, ఆంధ్రభూమి, 1996
జోలాలీ కవితకు నందిని అవార్డు గెలుచుకుంది: వాస్తవంలోకి – కవిత, కొండచిలువ – కవిత

దోర్నాదుల సుబ్బమ్మ - జననం -1942


ఆత్మకూరులో జన్మించారు
ప్రశ్నగానే మిగిలిపోయిన ప్రశ్న: ముద్ర కవితా సంకలనం-2001 : దోర్నాదుల అక్షర శతకం – శతకసంపుటం
ఒక సత్యంకోసం ఒక నిరూపణ – భూమిక మాసపత్రిక, జనవరి 2009
నల్లదుప్పటి కప్పికున్న ఆత్మ – భూమిక, మే, 2007
జీవిత పుస్తకంలో ఒక పేజీ – కవితకు 1998 కుందుర్తి అవార్డు పొందారు
అసంతృప్తి – అనే కవితకు రంజినీ కుందుర్తి అవార్డు పొందారు

కె.గీత- జననం -1970


తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించారు. : స్త్రీవాద కవయిత్రి
నేను ఋతువైన వేళ-ఆంధ్ర జ్యోతి వారపత్రిక : 20-09-1991
పరపరాగ విరాగం-ఆంధ్ర జ్యోతి వారపత్రిక : 6-8-93
బంగళాఖాతం : నీలిమేఘాలు – స్త్రీవాద కవయిత్రుల కవితా సంకలనం – అక్టోబరు-1993

షాజహానా- జననం -1974


ఖమ్మం జిల్లా కమలాపురంలో జన్మించారు
ముస్లిం మహిళ గొంతును తొలిసారిగా కవిత్వంలో వినిపించారు.
ఈదీ :కవిత-దట్స్ తెలుగు – ఆన్ లైన్ పత్రిక: బురఖాల్లో : నూతిలో గొంతుక
ఖబడ్దార్ :ఆంధ్ర జ్యోతి, ఆదివారం-6-7-1997

ఎన్. శైలజ


మా ఊరు-కవిత: ఆంధ్రప్రభ వీక్లీ-2001

సుజాతా పట్వారి-జననం -1965


గద్వాలలో జన్మించారు.
ప్రవక్త – కవిత : రచన, జనవరి,1996

శ్రీలత


విశ్వంబరి-కవితాసంపుటి :2001

సి.హెచ్. ఉషారాణి - జననం -1976


జోగిని – ముద్ర కవితా సంకలనం – నవంబరు,2001

నల్లూరి రుక్మిణి - 1954


ప్రశ్నే ప్రశ్నార్థకమైన వేళ – కవితాసంపుటి : ఆగస్టు-6-కవిత-సెప్టెంబరు -1991

ఊర్మిళ-(శోభ)


మధురవాణి నవ్వు – కవిత – ముద్ర కవితా సంకలనం – నవంబరు,2001
అంగారస్వప్నం – సుప్రభాతం, 5-5-1992
దోసిలితో తీరే దాహమా?- నీలిమేఘాలు – కవితాసంపుటి-1993

ముక్తేవి భారతి


భారతీయం – కవితా సంపుటం-2001: మద్రాసు తెలుగు అకాడెమీ ఉగాది పురస్కారం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వాసిరెడ్డి రంగనాయకమ్మ పురస్కారం

ఆచార్య ఎస్. శరత్ జ్యోత్స్నారాణి


కొత్తపాట, కవన మందాకిని కవితా సంపుటాలు
అక్షర వసంతం – కవితా సంపుటి

కె.బి.లక్ష్మి


రసోద్భవం-కవితా సంపుటి : వీక్షణం – కవితా సంపుటం
ఐ పిటి!చీకటి! : కవిత – ముద్ర కవితా సంకలనం-నవంబరు, 2001

దావులూరి జయలక్ష్మి


గుండె లోతుల్లోంచి-కవితా సంపుటి – 2001

చెళ్ళపిళ్ళ వెంకటరమణ - జననం -1952


సూర్యుణ్ణి అందుకోవాలని – కవితా సంకలనం – 1999

టి. శ్రీవల్లీ రాధిక - జననం -1969


రేవు చూడని నావ- కవితా సంపుటం – 1996

అంబికా అనంత్


తీయటి మాయ – చైతన్య కవిత -2001

పి. కమల కుమారి - జననం - 1960


ఖైదులో పిట్టలు – ముద్ర కవితా సంకలనం -నవంబరు 2001

యడవల్లి రత్నమాల - జననం - 1973


తణుకులో జన్మించారు :వెన్నెల రాత్రి వాన – హైకూ కవితల సంపుటి.2000

పులిపాటి పరమేశ్వరి - జననం - 1977


కొన్ని శకలాలు – హైకూ కవితలు – ముద్ర కవితా సంకలనం – నవంబరు 2001

భార్గవీ రావు - జననం - 1944


మద్రాసులో జన్మించారు : ఆల్బం : నీడల గోదలు – వీరి కవితా సంపుటాలు.
రాగవల్లికలు – లలిత గీతాలు, భూమిక, మే, 2008 సంచిక.

రజియా బేగం


అలాగే అన్నారు- నీలిమేఘాలు – కవితా సంపుటం – అక్టోబర్, 1993

అబ్బూరి చాయాదేవి - జననం -1933


రాజమండ్రిలో జన్మించారు : విన్నావా? : కవిత – ఆంధ్రజ్యోతి వారపత్రిక, 23-3-1984

ఏలూరి పార్వతి - జననం -1964


మచిలీ పట్నం లో పుట్టారు
సిగ్గు-సిగ్గు: కవిత-మానవి- ఉదయం దినపత్రిక-7-7-88

అంజన - జననం -1972


గుంటూరులో జన్మించారు : అమ్మ-బొమ్మ : పెళ్ళి కాని పిల్లల తల్లి: నీలిమాఘాలు – 1993

శ్రీమతి


నిషిద్ధ స్వప్నం – ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక – 1991

సుధ


లొంగుబాటు సంగీతాన్ని కాదు – అరుణతార

వకుళాభరణం లలిత - జననం -1937


ఉద్యమించి లేస్తున్నా – నీలిమేఘాలు – 1993

శాంతిప్రియ


క్షతగాత్రులు – నీలిమేఘాలు – 1993

గోపి భాగ్యలక్ష్మి


కొండవాగు గుండె చప్పుడు – కవితాసంకలనం
దుమారం – కవిత – భూమిక – రచయిత్రుల ప్రత్యేక సంచిక, నవంబరు 03-ఫిబ్రవరి04

తుర్లపాటి లక్ష్మి


తలెత్తి – కవితా సంకలనం -2002
స్నేహిత – భూమిక మాస పత్రిక, సెప్టెంబర్-అక్టోబర్ సంచిక

బండారు సుజాతా శేఖర్


కవితా పుష్పం, సౌజన్య శిఖరాలు, నిదురించని నిజం, – కవితా సంపుటాలు
కవిరత్న బిరుదు పొందిన కవయిత్రి

దుర్గాబాయి


చూపు – కవయిత్రుల సంకలనం

ఎ. రేణుక


అద్దంలో మనుగడ – భూమిక, జూన్, 2003

పి. పద్మావతి


ఉద్యమించు ఓ మహిళా- భూమిక, జూన్,2003

పెళ్ళకూరు జయప్రద


అమ్మాయిలా, కాస్త ఆలోచించండి -భూమిక, జూన్,2003
ఆలకించే అక్షరం – నానీలు – కవితా సంపుటం : మనసుకు మరణం -2003

వి.ప్రతిమ


కంచికి చేరని కథలు- భూమిక, మార్చి-జూన్,2003
మల్లీ ఒక్కసారి – కవిత, భూమిక మాసపత్రిక, సెప్టెంబరు – అక్టోబరు సంచిక

శోభాభగత్


ముగింపెప్పుడో, భూమిక, మార్చి-జూన్,2003

ఎన్.అరుణ


అస్థిత్వం, భూమిక, మార్చి-జూన్, 2003
మౌనమూ మాట్లాడుతుంది – కవితా సంకలనం – 2004

చిల్లరిగె స్వరాజ్యలక్ష్మి


ఎంత అన్యాయం – భూమిక, సెప్టెంబరు-అక్టోబరు పత్రిక, 2004

కొలిపాక శోభారాణి


నాలుగు గోడలు – భూమిక, సెప్టెంబరు-అక్టోబర్ పత్రిక, 2004
ఒకానొక పురాతన ప్రక్రియ – భూమిక, జూలై-ఆగస్టు సంచిక,2003
నిర్వాసితులు – భూమిక, మే, 2008 సంచిక

జి. విజయలక్ష్మి


భర్త వీరచరిత్ర, భూమిక, సెప్టెంబరు-అక్టోబర్ పత్రిక, 2004

కె.సి.లలిత


రక్తాశ్రువులు, సెప్టెంబరు-అక్టోబర్ పత్రిక, 2004

ఎం.కమల రాజలింగం


దీపకళిక-శలభిక – భూమిక, జూలై-ఆగస్టు సంచిక, 2003

డా.పి.విజయ లక్ష్మి


మానవత్వమా! ఏది నీ చిరునామా? – కవితా సంకలనం

ఉదయమిత్ర


దానికేం కోరికలుంటాయమ్మా – భూమిక, జూన్, 2007

ఎం. శైలజామిత్ర


ఒక ప్రశ్న- భూమిక, జూన్, 2007 : అంతర్మథన వేళ -2006

వత్సల


ఆహ్వానం- భూమిక, జూన్, 2007

ఎన్. అరుణ


అటవిక సంస్కృతి-భూమిక, సెప్టెంబరు,2006
క్షణికం – భూమిక, మే, 2008

డా. సుమతీ నరేంద్ర


మొలకెత్తిన అక్షరం – కవితా సంపుటి

ఎం. పార్వతీ మోహన్


కిం కర్తవ్యం – భూమిక, సెప్టెంబరు, 2008

కొత్త పద్మావతి


అటకెక్కిన అక్షరాలు – భూమిక, మే, 2007

పాతూరి అన్నపూర్ణ


గృహహింస – భూమిక, మే, 2007

బి. బాలాదేవి


పెదవుల తాకిడి – భూమిక, మే, 2007

అంగువారిని అంజనాదేవి


గుండెలోంచి అరుణోదయం – కవితా సంపుటిని ఆగస్టు 1986 లో ప్రచురించారు

శ్రీమతి తెన్నేటి సుధ


ఉదయకాంత – కవితా సంపుటిని 1984 జూలైలో ప్రచురించారు

కొండవీటి సత్యవతి

పంతం సుజాత


నిషేధం నవ్వింది – భూమిక, ఫిబ్రవరి – 2008 సంచిక

రత్నమాల


శ్మశాన సౌందర్యం,అక్టోబరు, 1992

కాత్యాయని విద్మహే


దివారాత్రుల పరిభ్రమణంలో – కవిత- ఆంధ్రజ్యోతి, జూలై, 25,2004

కొప్పర్తి వసుంధర


చర్వితచర్వణం – భూమిక రచయిత్రుల ప్రత్యేక సంచిక – నవంబరు-03-ఫిబ్రవరి04

బి. కామాక్షి


మానవవంశి – కవితా సంపుటి – 1996

పి. సులోచన సింహాద్రి


మధుబిందువులు – కవితా సంపుటి – 1993

సి.జయశ్రీ సారధి


నీరాజనం – కవితా సంపుటి – 1987

డా.ఎం.రమాదేవి(హితైషి)


ఇంద్రధనస్సు – కవితా సంపుటి – 2001

గోటేటి వెంకట పద్మజ


అంతర్లీనం (కవిత) ప్రభవ సాహిత్యమాసపత్రిక – సెప్టెంబరు-87

డా.ఎస్.పద్మావతి


జీవనంలో వనం-కవిత, మనిషి-మనస్వి-కవితా సంపుటి

జ్యోతిరాణి


మధుజ్వాల-కవితా సంపుటి: భక్తమీరా-కవిత, ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక 1985

ఎన్. రమా పద్మావతీదేవి


తలుపులు(కవిత) ప్రభవ, సాహిత్యసంచిక, సెప్టెంబర్, 1987

వి. సువర్చలారాణి


ఖబడ్దార్ : ఎక్స్ రే స్త్రీల కవితల ప్రత్యేక సంచిక- మార్చి 1982

వి.శ్రీలత


జీవనభాష్యం – కవిత-అక్షరసాధన-కవితాసంకలనం

జి.ఎస్.ప్రభావతి


నేను – కవిత-అక్షరసాధన-కవితాసంకలనం : తేడా-కవిత, ఆంధ్రజ్యోతి వారపత్రిక, 5-4-1985

మామిళ్ళపల్లి పద్మజ


అన్వేషణ (కవిత) ప్రభవ సాహిత్యసంచిక సెప్టెంబర్, 1987

ఉమ


అనిపిస్తుందే కానీ-కవిత- ఆంధ్రజ్యోతి వారపత్రిక – 15-01-85

ఇసుకపల్లి సుజాత


మౌనమే సహనం – కవిత-రవ్వలు-మినీకవితా సంకలనం

ఎం. భారతీదేవి


ఇప్పుడే తెలిసింది – కవిత – ఆంధ్రజ్యోతి వారపత్రిక, 31-5-85

జి.లక్ష్మి


కాంక్ష(కవిత) – ఆంధ్రజ్యోతి వారపత్రిక, 26-7-85

రెడ్డివారి మాధవీలత


స్నేహాంజలి, కవిత, ఈమాట-ఆన్ లైన్ పత్రిక సెప్టెంబర్,1999

గీతా ఓబిరెడ్డి


అహం బ్రహ్మస్మి ఈమాట-ఆన్ లైన్ పత్రిక సెప్టెంబర్,1999

భవాని మోదెకుర్తి


హెచ్4 – ఈమాట-ఆన్ లైన్ పత్రిక నవంబర్,2001

పద్మ


నీడకోసం,క్రియేటివిటీ- ఈమాట-ఆన్ లైన్ పత్రిక జూలై,2002

కుదరవల్లి కృష్ణకుమారి


నిద్రరాని రాత్రి- ఈమాట-ఆన్ లైన్ పత్రిక మార్చి,2003

లైలా ఎర్నేని


నల్లని రేయి- ఈమాట-ఆన్ లైన్ పత్రిక, జనవరి,2005
తెలుగుకైత -ఈమాట-ఆన్ లైన్ పత్రిక, మార్చి,2006
తుది ప్రార్థన -ఈమాట-ఆన్ లైన్ పత్రిక, మే,2006

వైదేహి శశిధర్ - జన్మస్థలం - గుంటూరు జిల్లా నర్సరావుపేట


గుల్మొహర్ – ఈమాట-ఆన్ లైన్ పత్రిక, జూలై,2006
ఏటిఒడ్డున -ఈమాట-ఆన్ లైన్ పత్రిక, సెప్టెంబర్,2008
నిశ్శబ్దం నీకూనాకూ మధ్య -ఈమాట-ఆన్ లైన్ పత్రిక, మార్చి,2008
పునశ్చరణం -ఈమాట-ఆన్ లైన్ పత్రిక, మార్చి,2007

పాలపర్తి ఇంద్రాణి


రాత్రి నృత్యం -ఈమాట-ఆన్ లైన్ పత్రిక, నవంబరు,2006
కిటికీ -ఈమాట-ఆన్ లైన్ పత్రిక, జనవరి,2007

అయల సోమయాజుల పద్మలత


అన్నీ చెప్పగల భాష -ఈమాట-ఆన్ లైన్ పత్రిక,నవంబరు,2006

వీణావాణి థెరెసా దేవదానం (1937)


అస్పృశ్యులెవరు?తప్పెవరిది? గేయసంపుటి-1980
అంటరానితనం నిర్మూలన-గేయసంకలనం-1985 : తల్లి మారాణి నువ్వేగా -1954: ఏసుక్రీస్తు పుట్టుక-1958: గాంధీ-1959: అంబేద్కర్ పుట్టుక-1964:
కవితేజో నక్షత్రము, సహజ విప్లవ గేయ కవయిత్రి బిరుదులు

సెంటీనా సరీజిని - 1946-1999


వచన కవిత్వంతో పాటు అనేక సాహితీ ప్రక్రియలను చేపట్టారు
ఉత్తమ రచయిత్రి అవార్డును గెలుచుకున్నారు.

జ్యోతిర్మయి(1946)


భావన: దీప్తి: దివ్వెలు, నవత – వీరి ప్రముఖ కవితా సంకలనాలు

గెద్దాడ కస్తూరి - 1949


రాజకీయ నాయకులు- నల్లపొద్దు- సాహిత్య సంకలనం

జెల్ది సీతమ్మ -1950


క్రైస్తవ గీతాలు: కవితాసుందరి, కవిత -నల్లపొద్దు- సాహిత్య సంకలనం

డా.జయ సలోమి-1957


గానలహరి, పుష్పగీతిక (1955), దివిటీ(1996), క్రీస్తు పరిమళం(1998), గానసుమం(లలితగేయాలు)(1997), కవితాలతాంగి(1997), పునాది(1998) సంకలనాలు ప్రచురితాలు

బలిజెపల్లి విజయలక్ష్మి (1960)


జీవితం : స్వతంత్ర దేశం : పండు ముసలి : కన్నె గులాబి : పసికందు : అభాగిని అనే కవితలు రచ్చబండ, మందాకిని పత్రికలలో ప్రచురితాలు
విప్లవం-కవిత-నల్లపొద్దు – సాహిత్య సంకలనం

గద్ద సరోజినీదేవి-1963


రేడియో ఆర్టిస్టు: పంటపాట, నేనెవరి పిల్లనురో, గేయాలు

చంద్రశ్రీ - 1967


దళిత సమైక్యతాగీతం- గేయం-నల్లపొద్దు, సాహిత్యసంకలనం

కందాల లిల్లి - 1969


విప్రవినోదం – కవిత, దండోర సంకలనం, 1996

లక్ష్మి – 1969-1999


కమ్యూనిస్టు పెండ్లంటే – కవిత: అమ్మకోసం

గోగు శ్యామల -1969


2001లో దర్బన్ లో వర్ణవివక్షకు వ్యతిరేకంగా నిర్వహించబడిన సదస్సుకు భారతప్రతినిధిగా వెళుతూ రాసిన కవిత – వరదగూడును.

వినోదిని - 1969


ఒంటి నిట్టాడి గుడిసె, పదునెక్కిన పాట, స్త్రీవాద కవితాసంకలనంతో పాటు మరో 25 కవితలు
ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్సు అండ్ సిస్టర్స్ – కవిత నల్లపొద్దులో ప్రచురితం.

దనసరి అనసూయ -1971


దోపిడి: గురితప్పిన ఆదివాసి ఆయుధం, కవితలు

జల్లి ఇందిర - 1972


వీరి కవితలు మహిళామార్గం, విస్ఫోటన ప్రచురణలు, పదునెక్కిన పాట, చూపు, చిత్తరువు మొదలైన పత్రికలలో ప్రచురితాలు
పోస్టుమార్టం పోస్టుపోనవుతూనే ఉంది – కవిత – నల్లపొద్దు సంకలనం

మేరి మాదిగ - 1975


మెహతర్ చెల్లి- పాట, నల్లపొద్దు – సాహిత్యసంకలనం

మద్దెల స్వాతి మార్గరెట్ - 1976


గాయం వినిపించింది-కవిత, నల్లపొద్దు – సాహిత్యసంకలనం

డా.బి.సరోజిన

కొలకలూరి స్వరూపరాణి

ఎ. లక్ష్మీరమణ

డా.విజయభారతి-జననం 1941


పద్మశ్రీ బోయి భీమన్న కుమార్తె – అవిశ్రాంతపయనం- కవిత- నల్లపొద్దు కవితాసంపుటి

ఫిలిఫ్. బి. నాగరత్నమ్మ


వి. గుల్బానమ్మ– 1905-1971 – దావీదు కీర్తన-కైస్త్రవ భక్తీగీతాలు-కీర్తనలు-సంపూర్ణ సమర్పణ

కొమ్ము కృప


క్రిస్టమస్ పాప – నల్లపొద్దు

కట్ట చంద్రమ్మ


సతీ-ఓ-సతీ, తెలుగులో కైస్త్రవ సాహిత్యం

బోయి ద్రౌపది


1920-మిణుగురు – ధర్మసారధి-1969

భూషి అన్నపూర్ణమ్మ