పూలమాల: దయ్యాలు: ప్రార్ధన: ఊర్మిళ: ప్రతిజ్ఞ : చాటింపు వంటి మొత్తం 14 రచనలు చేశారు. అనేక సాహితీప్రక్రియలలో వీరు రచనలు చేశారు.
భర్త స్థానాపతి సత్యనారాయణ: గృహలక్ష్మి పత్రికలో ఈమె కవితలు ప్రచురితాలు
1952లో కేసరిగారు గృహలక్ష్మీ స్వర్ణకంకణం ఇచ్చి సత్కరించారు.
కవి : కళ్యాణగీతి: ఆశీస్సు: శ్రావణమేఘాలు: మీరా వీరి రచనలు
గృహలక్ష్మి పత్రికా రచయిత్రి
మగువ మాంచాల : నాయకురాలు : వర్షర్తువు : పల్లెపదాలు
పుట్టపర్తి నారాయణాచార్యులు గారి సతీమణి: వీరి నివాసం ప్రొద్దుటూరు
యశోధర: పశ్చాత్తాపం: దుఃఖితసీత : కస్తూరిబా వీరి రచనలు.
పుత్రికా ప్రబోధము: గృహలక్ష్మి పత్రిక జూలై సంచిక
సుమమాల: భావలహిరి వీరి రచనలు
చైతన్య లీలామృత సారము : రామ శతకము : అహల్య వీరి రచనలు
రాఘవేశ్వర శతకము : దాంపత్యం
భర్త వేంకటేశ్వర్లు: నివాసం –ఏలూరు
డోలోత్సవము: అనేక శీర్షికలతో ప్రకటించిన పద్యాలు
భర్త ‘మానవసేవ ‘ పత్రికాధిపతి నాళం కృష్ణారావు : నివాసం ఏలూరు
దేశ సేవ: రాజమండ్రిలోని వీరేశలింగం గారి స్కూల్ లో పని సేశారు
అన్నపూర్ణా సుభాషిత రత్నావళి: జననీ శతకం : ప్రతిమాదేవి
గొప్ప దేశభక్తితో స్వాతంత్రోద్యమానికి అంకితమైన మహిళ, ఈమె జీవితం, గుణగణాలు కవయిత్రులు అయితం ఇందిర, భారతీ సోదరీమణులకు స్ఫూర్తి దాయకం.