Quick Enquiry | info@teluguwomenpoets.com

నా గురించి

పేరు: డాక్టర్ మాదిరాజు కనకదుర్గ
విద్యార్హతలు:       
ఎం. ఏ. (తెలుగు),
ఎం. ఏ.(ఇంగ్లీష్)
పిహెచ్.డి.(తెలుగు)
స్లెట్(యుజిసి.ఎక్రెడిటెడ్)
మల్టీమీడియా (డిప్లొమా)

పరిశోధనాంశం: స్త్రీల కవిత్వంలో సామాజిక స్పృహ

ఉద్యోగం: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 1990 నుండి ఉద్యోగం

ప్రవృత్తులు: అనువాదం చేయడం: కథలు, కవిత్వం, వ్యాసాలు రాయడం

ముఖ్యమైన అనువాదాలు:

  1. బ్రహ్మకుమారి సంస్థ వారి విద్యాబోధన పాఠ్యసామాగ్రి తెలుగు సేత
  2. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ఆంధ్రీకరణ(సుమారు 300 పేజీలు)
  3. SCERT వారి ప్రాజెక్టు “కౌమారవిద్య” తెలుగు సేత
  4. ఎక్సిమ్ బ్యాంకువారి పత్రికల తెలుగు అనువాదం

సాహిత్యానికి సంబంధించిన ముద్రిత వ్యాసాలు: దాదాపు 10(ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం, తెలుగు, కృష్ణాపత్రిక వంటి ప్రముఖ పత్రికలలో ప్రచురితమైనవి)

ప్రచురిత కావ్యం: రాగరవళి(కవితాసంపుటి) (ఆకాశవాణి వారిచే స్వీకృతం)

అందుకున్న బహుమతి: మొట్టమొదటి కథ ‘మనసులో తడి కి, సిలికానాంధ్ర వారిచ్చిన ప్రత్యేక బహుమతి. (రచన సాహిత్యమాసపత్రికలో ప్రచురితం)

విద్యాత్మక రచనలు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, దూర విద్యాకేంద్రం ఎం.ఏ. తెలుగు పాఠాలు.

సాహిత్య అకాడెమీ అవార్డు కోసం ప్రతిపాదిత పేర్లు, రచనల జాబితా తయారీ (2000, 2001 సం. లకు)